తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ

TPT: ఇవాళ తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.  అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు భారీగా ఉన్నాయి. తనిఖీ ఆలస్యంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. అలిపిరి మెట్టు, నడక మార్గాల్లోనూ వేకువజామున నుంచే భక్తుల రద్దీ అధికమైంది. శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవీ కాంప్లెక్స్‌ల వద్ద సర్వదర్శన టోకెన్ల కోసం 30 వేలకుపైగా భక్తులు క్యూలో గంటల తరబడి వేచి ఉన్నారు.