VIDEO: 'దీపికను ఒక్కసారి గెలిపించండి'
SS: లేపాక్షి మండలం శిరివరం గ్రామపంచాయతీలో రచ్చబండ, 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం వైసీపీ సీనియర్ నాయకుడు వేణురెడ్డి పాల్గొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హిందూపురంలో దీపికను ఒక్కసారి MLAగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.