ఈసీకి విజయ్ కీలక విజ్ఞప్తి

ఈసీకి విజయ్ కీలక విజ్ఞప్తి

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి కామన్ సింబల్ కేటాయించాలని ఈసీని టీవీకే కోరింది. ఈ మేరకు ఈసీకి దరఖాస్తు లేఖ రాసింది. అలాగే ఎన్నికల సన్నాహక సమావేశాలకు టీవీకేను కూడా ఆహ్వానించాలని పార్టీ అధ్యక్షుడు విజయ్ కోరారు. ఎన్నికల పారదర్శకత, సమగ్రమైన ప్రజాస్వామ్య వ్యవస్థ స్థాపన కోసం ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగమవ్వాలని తమ పార్టీ కోరుకుంటుందని తెలిపారు.