బడ్జెట్ సమావేశంలో గందరగోళం

బడ్జెట్ సమావేశంలో గందరగోళం

SRD: నగర మున్సిపల్ బడ్జెట్ సమావేశం ఇవాళ రసాభాసగా మారింది. రోడ్డుపై ఫ్లెక్సీలు, జెండాల తొలగింపుపై బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి వాకౌట్‌కు దారితీసింది. అనంతరం ఛైర్మన్ యూనూస్ సర్దిచెప్పడంతో సభ కొనసాగింది. దీంతో 2026-27 సంవత్సరానికి గానూ రూ.30.80 కోట్ల అంచనా బడ్జెట్‌కు సభ ఆమోదం తెలిపింది.