జల్ సంచాయ్ అవార్డు.. కమిషనర్ రాహుల్ అభినందన
E.G: రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాను కేంద్రం నుంచి 'జల్ సంచాయ్-జన్ భాగీధారి' అవార్డును పొందిన సందర్భంగా బుధవారం నల్లజర్ల పర్యటనలో CM చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. కష్టపడి పనిచేయడం వల్ల ఇలాంటి అవార్డులు సాధ్యమవుతాయని, సమిష్టి కృషితో మరిన్ని సాధించగలమని ఆయన పేర్కొన్నారు.