IMF సమావేశంలో భారత్ వైఖరి చెప్తాం: విక్రమ్

IMF సమావేశంలో భారత్ వైఖరి చెప్తాం: విక్రమ్

పాక్ చేస్తున్న దాడులపై కేంద్రమంత్రి జైశంకర్ అమెరికా విదేశాంగమంత్రితో మాట్లాడినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో అమెరికా కలిసి పని చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం IMF మీటింగ్ జరుగుతోందని, భారత్ అభిప్రాయాన్ని ముక్తకంఠంతో చెప్తామని పేర్కొన్నారు. ఈ విషయంపై IMFలోని మిగిలిన సభ్యదేశాలతోనూ చర్చిస్తున్నట్లు స్పష్టం చేశారు.