VIDEO: ఖాకీల దెబ్బకు దళితుడు బలి: మందకృష్ణ
SRPT: పోలీసుల చిత్రహింసల వల్లే రాజేష్ మరణించాడని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సూర్యాపేట ఆస్పత్రిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కోదాడ, చిలుకూరు పోలీసుల అక్రమ నిర్బంధమే ఈ దారుణానికి కారణమని మండిపడ్డారు. వైద్యుల నిర్లక్ష్యం కూడా మరణానికి తోడైందని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.