'డిసెంబర్‌లోపు ఫీజు చెల్లించాలి'

'డిసెంబర్‌లోపు ఫీజు చెల్లించాలి'

VZM: ఏపి సార్వత్రిక విద్యాపీఠం కార్యాలయ ఆదేశాల ప్రకారం జిల్లాలో ఉన్న ఎ-1 కో ఆర్డినేటర్‌లు, అభ్యర్థులు పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు ఫీజు చెల్లించాలన్నారు. ప్రతి విద్యార్థి హాజరై డిసెంబర్10 తేదిలోపు అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చని డీఈవో యు. మాణిక్యం నాయుడు తెలిపారు. ప్రతి ఒక సబ్జెక్టు‌కు అపరాధ రుసుంతో రూ. 50 చొప్పున 15 వరకు చెల్లించాలని కోరారు.