నేడు వర్నిలో పర్యటించనున్న ఎమ్మెల్యే

నేడు వర్నిలో పర్యటించనున్న ఎమ్మెల్యే

NZB: వర్ని మండలంలో నేడు రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పర్యటిస్తారని కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. ఇందిరమ్మ నమూనా ఇళ్లకు భూమి పూజ, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని సూచించారు.