శివాలయం నిర్మాణానికి విరాళం అందజేత

శివాలయం నిర్మాణానికి విరాళం అందజేత

MDK: కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న శివాలయానికి రాజేశ్వరరావు దేశ్ పాండే తనవంతుగా రూ. 1,00,116 విరాళాన్ని అందజేశారు. ఈ నగదు శివాలయం కమిటీ సభ్యులు మల్లేష్, సాయి, సందీప్‌కు అందజేశారు. ఈ సందర్భంగా శివాలయం ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డికి, రాజేశ్వరరావు దేశ్ పాండేకు అందజేశారు.