ప్రజాప్రతినిధుల ముఖాముఖీ కార్యక్రమంలో ఎమ్మెల్యే

MBNR: హైదారాబాద్‌లోని గాంధీ భవన్‌లో ప్రజాప్రతినిధుల ముఖాముఖీ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేపట్టాం అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో మొదటి విడతల 3,625 ఇళ్లను మంజూరు చేసాం అన్నారు. 2,100 ఇండ్ల బేస్మెంట్లు పూర్తయ్యాయన్నారు.