కళాశాలలో ఘనంగా అథినీస్ వేడుకలు

కళాశాలలో ఘనంగా అథినీస్ వేడుకలు

MDK: నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ కళాశాలలో అథినీస్ 2కే26 వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే, డైరెక్టర్ డా. లక్ష్మీ ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గాయకులు రామ్ మిరియాల, రీనా లిసా తమ పాటలతో విద్యార్థులను అలరించారు. డీజే డాన్స్, సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.