'వేసవి నేపథ్యంలో కలెక్టర్ పలు సూచనలు'

'వేసవి నేపథ్యంలో కలెక్టర్ పలు సూచనలు'

MDCL: వేడి తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ మను చౌదరి సూచించారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, లేనిచో తగుజాగ్రత్తలతో బయటికి వెల్లాలని పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరమన్నారు. వడదెబ్బ నివారణకు నీడ, తాగునీరు, ఓఆర్‌ఎస్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. అలాగే, ముగాజీవాలకు, పక్షులకు మంచినీరు అందుబాటులో ఉంచాలని కోరారు.