విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
* నేడు విశాఖలో నేవీ డే ముందస్తు కార్యక్రమాలకు హాజరు కానున్నా DY.CM పవన్ కళ్యాణ్
* విశాఖలోని కేజీహెచ్‌లో భారీ అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం
* భీమిలిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. చికిత్స పొందుతూ మృతి
* భారత్ - సౌతాఫ్రికా వన్డే మ్యాచ్ బుకింగ్స్ ఓపెన్.. గంటలోనే 22 వేల టిక్కెట్లు SOLDOUT