భారత సైన్యానికి సంఘీభావంగా కాంగ్రెస్ శాంతియుత ర్యాలీ

భారత సైన్యానికి సంఘీభావంగా కాంగ్రెస్ శాంతియుత ర్యాలీ

BDK: పహల్గామ్ దాడులకు దీటుగా సింధూర ఆపరేషన్ నిర్వహిస్తున్న భారత సైన్యానికి సంఘీభావంగా జిల్లా కాంగ్రెస్ నేతలు ఖమ్మం పట్టణంలో గురువారం శాంతియూత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ.. సింధూర్ ఆపరేషన్‌తో దేశ సైన్యం ఉగ్రవాదానికి తగిన బుద్ధి చెబుతుందన్నారు. ఉగ్రవాదం నశిస్తేనే దేశం ప్రశాంతంగా ఉంటుందన్నారు.