సీఎం సహాయం చెక్కులను అందించిన తాతయ్య

సీఎం సహాయం చెక్కులను అందించిన తాతయ్య

NTR: నందిగామ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 21 మంది రూ.11,49,174 లక్షల సీఎం సహాయనిధి నుంచి మంజూరయ్యాయి. ఈ చెక్కులను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) స్వయంగా గ్రామాలకు వెళ్లి బాధితులకు అందజేశారు. అనంతరం సీఎంకు, ఎమ్మెల్యే తాతయ్యకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. అయన వెంట మండలం ఏటిపట్టు గ్రామాల టీడీపీ నేతలు పాల్గొన్నారు.