కొనుగోలు కేంద్రాల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష
BDK: అదనపు కలెక్టర్ వేణుగోపాల్ శనివారం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏజెన్సీల విభాగాల అధిపతులతో సమీక్ష నిర్వహించారు. సీఎం రెండో తేదీన కొత్తగూడెం వస్తున్న కారణంగా ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద అధిక మొత్తంలో ధాన్యం వచ్చే అవకాశాలు ఉన్నందును ధాన్యం కొనుగోలు కోసం వెంటనే చేపట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు వివరించారు.