VIDEO: ఉదయం పూట ఓపెన్ కానీ ఇందిరమ్మ క్యాంటీన్!
MDCL: చిల్కానగర్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కాంటీన్ ఉదయం 8 దాటినప్పటికీ టిఫిన్ అందించడం ప్రారంభం కాకపోవడంతో అనేక మంది కార్మికులు క్యూ లైన్‌లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తమ విధులకు ఆలస్యం అవుతుందని కార్మికులు పేర్కొన్నారు. ఒక్కోరోజు 9 అవుతున్నట్లుగా వివరించారు. సాధారణంగా షెడ్యూల్ ప్రకారంగా ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.