మళ్లీ యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధం: రిటైర్డ్ ఆర్మీ జవాన్

మళ్లీ యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధం: రిటైర్డ్ ఆర్మీ జవాన్

MBNR: టూరిస్టులపై పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని. ఈ దాడులకు ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్ స్థావరాలను ధ్వంసం చేయడాన్ని స్వాగతిస్తున్నానని రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ సయ్యద్ అలీ అన్నారు. తమను పిలిస్తే తిరిగి యుద్ధంలో పాల్గొనడానికి కూడా సిద్ధంగా ఉన్నామని పాక్ ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.