మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* రేపే రాములోరి కళ్యాణం.. జిల్లాలో ముస్తాబైన దేవాలయాలు
* రామాయంపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. పార్టీ వీడిన 2వ వార్డు కౌన్సిలర్
* మక్కరాజుపేటలో 20 ట్రాక్టర్ల అక్రమ ఇసుక డంప్ సీజ్: ఎస్సై చైతన్య కుమార్
* బంకు సిబ్బంది ఖాళీ బాటిళ్ళలో పెట్రోల్ నింపకండి: ఎస్పీ శ్రీనివాసరావు