కడుమూరులో ముందస్తు బడిబాట కార్యక్రమం

కడుమూరులో ముందస్తు బడిబాట కార్యక్రమం

WNP: అమరచింత మండలం నాగల కడుమూరు గ్రామంలో ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలో ఉపాధ్యాయులు సూచనలు చేశారు.