VIDEO: సైకిల్ ట్రాక్‌పై ఓ యువతి పోస్ట్ వైరల్
HYD: నగరంలోని గచ్చిబౌలి సమీపంలోని సైకిల్ ట్రాక్‌పై ఓ యువతి పోస్టు చేసిన వీడియో నెట్టింట్‌లో వైరల్‌గా మారింది. తన జీవితంలో తొలిసారి తెల్లవారుజామున 2 గంటలకి సైకిల్ రైడ్ ఎంజాయ్ చేస్తున్నానంటూ వీడియోలో యువతి పేర్కొంది. ఇలాంటి అనుభూతిని తన జీవితంలో ఎప్పుడూ చూస్తానని అనుకోలేదని, వాతావరణం కూడా ఎంతో బాగుంది అని చెప్పింది.