యూనిఫాంపై ఇష్టంతోనే ఐపీఎస్ అయ్యా: ఏఎస్పీ

యూనిఫాంపై ఇష్టంతోనే ఐపీఎస్ అయ్యా: ఏఎస్పీ

KMR: ఖాకీ యూనిఫాంపై ఉన్న మక్కువతో కలెక్టర్‌ను కావాలనుకున్నానని కామారెడ్డి పోలీసు సబ్‌డివిజన్ ఏఎస్పీ బొక్క చైతన్యరెడ్డి తెలిపారు. ఏ కోచింగ్ తీసుకోకుండానే ఇంటర్నెట్, పుస్తక సమాచారంతోనే సివిల్స్‌లో రాణించానని పేర్కొన్నారు.  తన విజయ ప్రస్థానాన్ని ఏఎస్పీ  శుక్రవారం HIT TVతో పంచుకున్నారు.