కేటీఆర్ బుద్ధి మారట్లేదు: ఎంపీ

కేటీఆర్ బుద్ధి మారట్లేదు: ఎంపీ

TG: మాజీ మంత్రి KTRపై కాంగ్రెస్ MP చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లుగా.. కేటీఆర్ పరిస్థితి ఉందన్నారు. గతంలో ఫాం హౌస్ పాలన తప్ప.. ప్రజాపాలన లేదన్నారు. వ్యాపారవేత్తలను KTR బెదిరించడం ఏంటని మండిపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓడగొట్టినా.. KTR బుద్ధి మారడం లేదన్నారు.