శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
➢ లోహరిబందలో తండ్రిని హతమార్చిన కుమారుడు..!
➢ పెద్దకేసుపురంలో పిడుగుపాటుకు తల్లి, కుమార్తె మృతి
➢ మందసలో పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీష