'గౌరవ మర్యాదలు పెంచే విధంగా నిజాయితీగా పని చేయాలి'

'గౌరవ మర్యాదలు పెంచే విధంగా నిజాయితీగా పని చేయాలి'

WGL: పోలీసుల గౌరవ మర్యాదలు పెంపోందించే విధంగా నిజాయితీగా పోలీస్‌ అధికారులు పనిచేయాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ సూచించారు. బుధవారం మడికొండ పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించారు. సీసీ కెమెరాల కంట్రోల్‌ రూంలోని సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్‌లోని వివిధ రికార్డు గదులను పోలీస్‌ కమిషనర్‌ పరిశీలించారు.