'సబ్సిడీని రైతులు సద్వినియోగం చేసుకోవాలి'

PLD: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ శ్రమను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం ఉన్నంతలో ప్రజలకు మంచి చేస్తోందని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పసుమర్రు గ్రామంలో రాష్ట్ర పశువైద్యవిభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్సిడీ పశుగ్రాస పంపిణీని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు.