VIDEO: కనిపించని సూచిక బోర్డు.. ఇబ్బందుల్లో ప్రయాణికులు

VIDEO: కనిపించని సూచిక బోర్డు.. ఇబ్బందుల్లో ప్రయాణికులు

BHPL: కొత్తపల్లి గ్రామ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సూచిక బోర్డు చెట్ల కొమ్మల మధ్యలో చిక్కుకుపోయి కనిపించడం లేదని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయంలో కొత్తగా గ్రామానికి వచ్చే వారు సూచిక బోర్డు కనిపించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చెట్ల కొమ్మలను తొలగించి బోర్డును సరిచేయాలని కోరుతున్నారు.