ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు

GNTR: AIIMSలో ఇక పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. గుండె జబ్బులకు బైపాస్ సర్జరీలు, ICU విభాగం ప్రారంభమయ్యాయి. ఇటీవల మొదటి సర్జరీ విజయవంతంగా జరిగింది. 46 విభాగాల్లో సేవలందిస్తున్న ఈ ఆసుపత్రిలో రోజూ 3,500మందికి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటి వరకు 22లక్షలపైగా రోగులకు సేవలు, 37 లక్షల ల్యాబ్ పరీక్షలు నిర్వహించారు.