బాలికపై అత్యాచారం.. పట్టుకున్న స్థానికులు

బాలికపై అత్యాచారం.. పట్టుకున్న స్థానికులు

NTR: జగ్గయ్యపేట మండలం బోదవాడ తండాలో బాలికపై ఓ దుండగుడు మంగళవారం అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఘటనకు పాల్పడిన వ్యక్తిని స్థానిక ఎస్సీ కాలనీ వాసులు పట్టుకుని చెట్టుకు కట్టేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.