'విధి నిర్వహణతో పాటు కుటుంబానికి సమయం కేటాయించండి'

'విధి నిర్వహణతో పాటు కుటుంబానికి సమయం కేటాయించండి'

MBNR: విధి నిర్వహణతో పాటు కుటుంబానికి సమయం కేటాయించాలని ఎస్పీ జానకి అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన హెడ్ క్వార్టర్‌లో నేడు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించడం ద్వారా మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారని వెల్లడించారు. ఆరోగ్యానికి కూడా కాపాడుకోవాలని సూచించారు.