జిల్లాలో మార్కెట్ వేలం పాట

KRNL: ఆస్పరి గ్రామపంచాయతీ పరిధిలోని 2025 - 2026 సంవత్సరానికి సంబంధించిన టమోటా మరియు కూరగాయల మార్కెట్ బహిరంగ వేలంపాట ఈ నెల 30న నిర్వహించనున్నట్లు సెక్రెటరీ విజయరాజు, గ్రామ సర్పంచ్ మూలింటి రాధమ్మ తెలిపారు. వేలంపాటలో పాల్గొనేందుకు గ్రామస్తులై ఉండాలి, వేలంపాటకు ముందు ఇంటి, పొలం సంబంధిత సాల్వెంట్ సర్టిఫికెట్ సమర్పించాలని సూచించారు.