పాలమూరు NRI ఫోరంలో పాల్గొన్న ఎమ్మెల్యే

పాలమూరు NRI ఫోరంలో పాల్గొన్న ఎమ్మెల్యే

MBNR: పాలమూరు NRI ఫోరం (PNRIF) అమెరికా తెలుగు అసోసియేషన్ ఉత్సవాలు శనివారం అమెరికాలో జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కూచుకుల్లా రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. నాగర్కర్నూల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు.