'ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

'ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

KMM: ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకుని,వాటిని సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ సూచించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా గురువారం ఆయన మండలంలోని వి.ఎం.బంజర గ్రామ సభలో పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.