నలందను బీహార్‌కు తీసుకువస్తాం: రాహుల్

నలందను బీహార్‌కు తీసుకువస్తాం: రాహుల్

కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నలంద వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాన్ని బీహార్‌లో ప్రారంభిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అలాగే బీహార్‌లో కాంగ్రెస్ కూటమిని ఎన్నుకుంటే రాష్ట్రంలోని రైతుల అనుకూల ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. బీజేపీ వ్యాపారవేత్తల వైపు ఉంటే.. తాము మాత్రం చిరు వ్యాపారుల వైపు ఉంటామని చెప్పారు.