VIDEO: పెట్రోల్ డీజిల్ కొరత.. భారీగా క్యూ లైన్
MDK: తూప్రాన్ పట్టణంలో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. భారత్, ఇండియన్ పెట్రోల్ బంకు మూతపడడంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. పట్టణంలోని రెండు హెచ్పీ పంపుల్లో పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేసేందుకు భారీగా వాహనాలు రావడంతో క్యూ లైన్ పెరిగిపోయింది. యుద్ధం కారణంగా కొరత ఏర్పడినట్లు ప్రచారం జరగడంతో బంకులకు చేరుకున్నారు.