ఇచ్చోడలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ADB: ఇచ్చోడలోని ఒక ఉపాధ్యాయుని ఇంట్లో దొంగతనానికి పాల్పడిన పనిమనిషిని, ఆమె కుమార్తెను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 తులాల బంగారం, 10 తులాల వెండిని 100% రికవరీ చేశారు. ఇళ్లలో సీసీటివీ (CCTV) కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పనివారిని నియమించుకునే ముందు పోలీస్ వెరిఫికేషన్ చేయించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.