రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారుల దాడులు

రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారుల దాడులు

MHBD: అప్పరాజుపల్లిలో రాజరాజేశ్వర రైస్ మిల్లులో సోదాలు నిర్వహించిన సివిల్ సప్లై అధికారులు, మిల్లులో నిలువ ఉన్న సీఎంఆర్ ధాన్యం లెక్కింపు జరిపి భారీ ఎత్తున బస్తాలు మాయమైనట్టు గుర్తించి.. ధాన్యాన్ని మిల్లు యజమాని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మినట్టు అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సుమారు 9 కోట్ల 56 లక్షలు ధాన్యంను విక్రయించాల్సి ఉందని తెలిపారు.