విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: జేసీ ఆదేశాలు

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: జేసీ ఆదేశాలు

ASR: పోలవరం జిల్లాలో విద్యార్థుల ఆరోగ్యంపై సిబ్బంది, వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జేసీ స్మరణ్ రాజ్ ఆదేశించారు. రంపచోడవరంలో శనివారం అధికారులతో సమీక్షించిన ఆయన, అస్వస్థతకు గురైన విద్యార్థులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అన్ని వైద్య పరీక్షలు, మందులు అందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ముఖ్యం అని అధికారులకు ఆయన స్పష్టం చేశారు.