VIDEO: నర్సిపల్లెలో ఇళ్లలోకి చేరిన వరద నీరు

VIDEO: నర్సిపల్లెలో ఇళ్లలోకి చేరిన వరద నీరు

NDL: ఉయ్యాలవాడ మండలం నర్సిపల్లెలో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. కుందూ నదికి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గ్రామంలోని ఎస్సీ కాలనీలో 10 ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దింతో వారు పునరావాస కేంద్రాలకు వెళ్లిపోయారు. తమను ఆదుకోవాలని వరద బాధితులు కోరుతున్నారు.