గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు

VZM: నెల్లిమర్ల రైల్వే స్టేషన్ పట్టాల మధ్య గుర్తు తెలియని వ్యక్తిని గుర్తించినట్లు జీ.ఆర్.పీ.ఎస్సై మధుసూదనరావు మంగళవారం తెలిపారు. మృతుడు సుమారు వయస్సు 60, 65 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు.మృతదేహాన్ని విజయనగరం మహారాజా ఆసుపత్రి శవగారం వద్ద భద్రపరిచినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఆ చూకీ తెలిసినవారు చరవాణి నెంబరు 9493474582 లో సంప్రదించాలని కోరారు.