ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

 ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ బీఆర్‌ఎస్ పార్టీ సెంటిమెంట్ పేరుతో జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తోంది: సీఎం
➢ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టుడా: మాజీ మంత్రి కేటీఆర్
➢ బోరబండలో నాలాల్లో పూడికతీత పనులను పర్యవేక్షించిన హైడ్రా కమిషనర్
➢ నా గురించి కిషన్ రెడ్డికి పూర్తిగా అవగాహన లేదు: మంత్రి అజారుద్దీన్
➢ ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందిన మేడ్చల్‌ యువతి(20)