CMకు సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ లేఖ

CMకు సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ లేఖ

TG: సీఎం రేవంత్ రెడ్డికి సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ఏప్రిల్ 21న విడుదల చేసిన స్టేట్‌మెంట్ అమలు కావట్లేదని పేర్కొంది. రూ.505 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు వినతి పత్రం అందించారు. దీనికి సంబంధించిన బిల్లుల విడుదల కోసం పోరాటాలు చేస్తామని లేఖలో వెల్లడించారు.