ఎలక్ట్రిక్ బస్సులపై మంత్రి పొన్నం సమీక్ష
TG: హైదరాబాద్‌లో PM ఈ-డ్రైవ్ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. HYDలో కాలుష్య రహిత రవాణా సేవలు అందించేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ఇప్పటికే EV పాలసీ రూపకల్పన చేశామని పేర్కొన్నారు. PM ఈ-డ్రైవ్ కింద HYDకి ఇప్పటికే 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయని వెల్లడించారు.