నాగార్జున సాగర్‌‌లో దూకి ప్రేమజంట ఆత్మహత్య

నాగార్జున సాగర్‌‌లో దూకి ప్రేమజంట ఆత్మహత్య

పల్నాడు: నాగార్జున సాగర్‌ కుడి కాలువలో దూకి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇవాళ చోటుచేసుకుంది. స్థానికులు యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. యువకుడి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను మాచర్లకు చెందిన వీర్ల గోవర్ధన్‌ యాదవ్‌, దాసరి శ్రీలక్ష్మిగా గుర్తించారు. అయితే, వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.