OTTలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్

OTTలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్

సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'జరణ్' OTTలోకి వచ్చేసింది. ప్రముఖ OTT వేదిక 'జీ5'లో మరాఠీ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. పూర్వీకుల ఇంటికి తన కూతురితో కలిసి వెళ్లిన మహిళకు.. అక్కడ దొరికిన పాత బొమ్మ కారణంగా ఎదురైన వింత అనుభవాలు, భయానక సంఘటనల చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. కాగా, థ్రిల్లర్ మూవీలను ఇష్టపడే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుందని మేకర్స్ చెబుతున్నారు.