రేపటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

రేపటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

WGL: చెన్నారావుపేట మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో మూడోదఫా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పర్యటన వివరాలు. లింగగిరి, బాపునగర్, శంకరం తండా, అమీనాబాద్, సూర్య తండ, గొల్లపల్లి, ఖాదర్ పేట, ఎల్లయ్యగూడెం, గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రచారంలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిద్ధన రమేష్ తెలిపారు.