ఎంపీ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న తాతయ్య

ఎంపీ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న తాతయ్య

NTR: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు ఆదివారం విజయవాడలో ఘనంగా నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పాల్గొని పుష్పగుచ్చం అందించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొఠారి సత్యనారాయణ ప్రసాద్, తోట నాగమల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.