గోపాల్‌పేటలో గ్యాస్ కొరత

గోపాల్‌పేటలో గ్యాస్ కొరత

WNP: గోపాల్‌పేట మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారింది. బుకింగ్ చేసిన వారికి వారం గడిచినా మెసేజ్ రాకపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని అంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి సరఫరా మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.