VIDEO: ఆకట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ పాట

VIDEO: ఆకట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ పాట

MBNR: జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో హెడ్ కానిస్టేబుల్ రాములు ఆలపించిన పాట అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా వేదికపైకి ఆహ్వానించి పాట పాడమని కోరారు. రాములు విధులు నిర్వర్తిస్తూనే జిల్లా కళాజాత బృందంలో సభ్యుడిగా ఉన్నారు.